భారత్ న్యూస్ విజయవాడ…బీజేపీ పాలనలో 7వేల కోట్ల స్కామ్..! కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మరో కుంభకోణం..

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో గత బీజేపీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది.

ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సిట్ 11 పేజీలతో కూడిన నివేదికను ఆగస్టు 31న ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్టులో 7వేల 224 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చింది.