భారత్ న్యూస్ విజయవాడ,,,విజయవాడ
ఈ ఏడాది తెప్పోత్సవంకు బ్రేక్!
దసరా ఆఖరి రోజు అమ్మవారు హంస వాహనంపై దుర్గ మల్లేశ్వరుల జలవిహారం ఆనవాయితీ
అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఇప్పటికే ఎండోమెంట్, ఇరిగేషన్ అధికారులు పూర్తి చేశారు
అయితే కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు ఎగువ నుంచి సుమారు 40 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నది విహారం రద్దు చేసిన అధికారులు!
దుర్గా ఘాట్ లోనే గంగ సమేత దుర్గ మల్లికార్జునలకు పూజ కార్యక్రమాలు.
ప్రతి సంవత్సరం భక్తులకు కన్నుల పండువగా జరిగే హంస వాహనం కృష్ణ నది నీటి ప్రవాహంతో రద్దు అయినట్టు సమాచారం