భారత్ న్యూస్ విజయవాడ…నేటి నుంచే అమల్లోకి క్రెడిట్‌ కార్డుల కొత్త రూల్స్.

నేటి నుంచే అమల్లోకి క్రెడిట్‌ కార్డుల కొత్త రూల్స్
క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక.

క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ, ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్టింపులు, ఫ్యూయెల్‌ సర్‌చార్జీల విషయంలో కోతలు, వాతలు విధించాయి.

ఈ కొత్త రూల్స్‌ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ఫైనాన్స్‌ ఛార్జీలను సవరించింది.

నెలకు 3.50 శాతంగా ఉన్న మొత్తాన్ని 3.75 శాతానికి పెంచింది.