భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో డిసెంబరు 1 నుంచి మరింత భారం కానున్న రిజిస్ట్రేషన్లు…

ఏపీలో ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను డిసెంబరు 1 నుంచి పెంచాలని ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం…??

గడచిన రెండు నెలలుగా… జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ కసరత్తు చేస్తోంది….

సీఎం ఆమోదంతో వెలువడనున్న అధికారిక ప్రకటన…??

కనిష్ఠంగా 10% నుంచి గరిష్టంగా 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం…??