భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,అందరూ కలిసికట్టుగా బిజెపి సభ్యత్వ నమోదు త్వరిత పూర్తి చేయాలన్న కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ::::::::22\10\2024 :::: బి.జే.పి. పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష పై నూజివీడు అసెంబ్లీ స్థాయి సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ నూజివీడు మండలం లో గల అన్ని గ్రామాల ప్రజలు తో సన్నిహితంగా మెలుగుతూ రానున్న వారం రోజులలో పార్టీ సభ్యత్వాలు పూర్తి చైయాలని, మీకు తగిన సూూచనలు,సలహాలని ఇవ్వటానికి ,ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ నీ నియమించామని,మీకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటారని, త్వరిత గట్టిన సభ్యత్వాలను పూర్తి చెయ్యాలని కోరుతున్నానన్నారు, ఈ కార్యక్రమం లో ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ , సభ్యత్వ జిల్లా ప్రముక్ శ్రీమతి మాలతీ రాణి, పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ,అసెంబ్లీ ఇన్చార్జి కోటప్రోలు కృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్,మాటూరి ప్రసాద్, అసెంబ్లీ కన్వీనర్ జీ.అర్.కే. రంగారావు మండల అధ్యక్షులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.