..భారత్ న్యూస్ అమరావతి..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఎన్డీయే అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు

జనసేన, బీజేపీలతో కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించిన చంద్రబాబు…Ammiraju Udaya Shankar.sharma News Editor..