..భారత్ న్యూస్ అమరావతి…ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్.
అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లు
వారిని సుండుపల్లి, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
స్మగ్లర్ల నుంచి 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు