భారత్ న్యూస్ విజయవాడ…AI పరిజ్ఞానంతో తాజ్‌మహల్‌ నిర్మాణం పునః సృష్టి

400 ఏళ్ల క్రితం తాజ్‌మహల్‌ నిర్మాణం ఇలాగే జరిగిందా అనేలా రూపొందించిన వీడియో

తాజ్‌మహల్‌ నిర్మాణం వెనక కార్మికుల కష్టాన్ని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్