..భారత్ న్యూస్ అమరావతి..ఆర్డీవో మురళి అరెస్ట్…!
ఆర్డీఓ మురళిని తిరుపతిలో అరెస్ట్ చేసి ఏక కాలంలో తిరుపతి, మదనపల్లెలో గల ఆర్డీఓ మురళి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.
మురళీతో మదనపల్లె రూరల్ పొన్నూటిపాళ్యం వీఆర్వో శేఖర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు.