భారత్ న్యూస్ విజయవాడ…రేపటి నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమలు.. రేపటి నుంచి ఆర్‌బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ రూల్ అమలు.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఛార్జీలు 3.75 శాతానికి పెంపు.. రైల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌ను 60 రోజులకు తగ్గింపు.. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఫీజు, రివార్డు పాయింట్స్ విధానంలో మార్పు.. ఈ విధానం నవంబర్ 15 నుంచి అమలు