భారత్ న్యూస్ అమరావతి.రతన్ టాటా మృతికి సంతాపం తెలిపిన రాష్ట్ర మంత్రి మండలి. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆకస్మిక మృతి పట్ల గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నివాళులు అర్పించింది. .