.భారత్ న్యూస్ అమరావతి..రామ్ గోపాల్ వర్మకు బెయిల్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట దక్కింది

మూడు కేసుల్లో వర్మకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.