.భారత్ న్యూస్ అమరావతి..మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి అయన తరపున ₹ 50 లక్షల చెక్కును మరియు రామ్ చరణ్ తరపున ₹ 50 లక్షల చెక్కు అందజేశారు.