..భారత్ న్యూస్ అమరావతి.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు గారు, సతీమణి భువనేశ్వరి గారు. గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ప్రభుత్వ పరిపాలన విధానాలను గవర్నర్‌కు వివరించిన సీఎం. దీపావళి కానుకగా ఈనెల 31 నుంచి గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం వివరాలు గవర్నర్‌కు వివరించిన సీఎం….