భారత్ న్యూస్ విజయవాడ…పశ్చిమ గోదావరి జిల్లా : BREAKING :

భీమవరం YCP మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు..

గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై… ఆఫీస్ పై ఏకకాలంలో దాడులు..

కృష్ణాజిల్లా నాగాయలంక ఆఫీస్, ఇతర వ్యాపారాల సముదాయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!!.