..భారత్ న్యూస్ అమరావతితూ. గో జిల్లా….
గోపాలపురం
సొసైటీ వద్ద దాన్యం కొనుగోలు కేంద్రన్ని ప్రారంభీంచిన మ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు….
ముందుగా రైతు దాన్యంలో తేమశాతం చెకింగ్ చేసే యంత్రం తో దాన్యం లోని తేమశాతం ను పరిశీలించారు….
ఈ నేపథ్యంలో రైతులతో ముఖముఖి నిర్వహించిన ఎమ్ ఎల్ఏ మద్దిపాటి…