..భారత్ న్యూస్ అమరావతి..వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు పర్యటన

పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత రుద్ర భాస్కర్‌ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైయస్‌ జగన్‌ గారు

అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్‌ షబ్బీర్‌ వలి గారి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్న వైయస్‌ జగన్‌ గారు…