భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన

ఆర్‌జే శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.

రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.