..భారత్ న్యూస్ అమరావతి..తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన ఐఏఎస్‌లకు పోస్టింగులు
టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి
వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ
జీఏడీలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్య దర్శిగా వాణీ మోహన్
కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్…