..భారత్ న్యూస్ అమరావతి..తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్ బంకు డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీల ప్రకటన చేసింది. రాష్ట్రాల మధ్య సరకు రవాణా హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు ఊరట లభించింది.