భారత్ న్యూస్ విజయవాడ…త్వరలో వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లు..?

ఎపి: మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు కూడా ప్రభుత్వం అనుమతి…..

ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం….

త్వరలోనే దీనిపై సర్కార్ ఓ
నిర్ణయం తీసుకుంటుందని ప్రాథమిక సమాచారం…

నేటి నుంచి రాష్ట్రంలో తెరుచుకోనున్న 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలు…

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు….

అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అందుబాటు….