భారత్ న్యూస్ విజయవాడ…..A.P..
దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్
పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ గారు తెలిపారు.
దీనికి కావలసిన పత్రాలు
👉 విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
👉 బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ నకలు
👉 ఎంపీడీవో గారు ధ్రువీకరిస్తూ పత్రo
☝🏾వీటిని DRDA PD కార్యాలయంలో అందించాలి.