..భారత్ న్యూస్ అమరావతి..రతన్ టాటాపై పేటీఎం సీఈవో పోస్ట్.. నెట్టింట్లో విమర్శలు
Oct 10, 2024,
రతన్ టాటాపై పేటీఎం సీఈవో పోస్ట్.. నెట్టింట్లో విమర్శలు
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతిపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్‌ను కోల్పోయామని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. చివర్లో ‘ఓకే టాటా బై బై’ అని రాసుకొచ్చారు. దీంతో ఆయన ట్వీట్ పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే విజయ్ శేఖర్ శర్మ పోస్టును తొలగించారు.