భారత్ న్యూస్ విజయవాడ…అభిమానులకు జ్ఞానబోధ చేసిన పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా OG, OG అంటూ నినాదాలు చేసిన అభిమానులు.

సినిమాలు సరదా కోసమే. అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మన జీవితాలు కూడా బాగుపడతాయి అంటూ అభిమానులకు తెలిపిన పవన్ కళ్యాణ్.