టిడిపి కార్యకర్త పాల్ గుణ జన్మదిన వేడుక ఘనంగా చేసిన పాకాల మండల కార్యకర్తలు

పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల మండలంలో ఎన్నో సంవత్సరాలగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సేవ చేస్తూ పనిచేస్తున్న కార్యకర్త పాల్ గుణ గారికి తోటి కార్యకర్తలు శాలువా కప్పి పూల గుచ్చం ఇచ్చి బాణసంచా పేల్చి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కేక్ కట్ చేసి అందరికీ ఖర్చు పెట్టారు ఈ కార్యక్రమంలో మండలంలోని కార్యకర్తలు స్నేహితులు ప్రజలు పాల్గొన్నారు