భారత్ న్యూస్ అమరావతి..పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో ఓపెన్‌హౌస్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

AR మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖర్ బాబు ప్రారంభించారు.