భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,అధికారుల పర్యవేక్షణ లోపం ఈ మన కూటమి ప్రభుత్వం🇮🇳 పందికొక్కుల్లా దున్నపోతుల వలె మేపుతూ మన ప్రజాధనం నెల వచ్చేసరి కి జీతాలు ఇస్తుంది ఇది ఎంతవరకు సాధ్యం మీరే ఆలోచన చెయ్యండి. ప్రజలారా వినియోగదారులకు సంబంధించి ప్రతి ప్రైవేట్ సంస్థల లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత శాఖ వారు అన్ని శాఖల వారు తరచు తనిఖీలు చేపడుతున్నారా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అన్ని ప్రైవేట్ విద్య కళాశాలలో శాఖల వారీగా వసతులు సంబంధిత శాఖల వారి అనుమతులు పర్మిషన్ లు ఉన్నాయాప్రజలారా గమనించండి, దేశం కోసం అవినీతి అంతం కోసం చేయి చేయి కలపండి 🤝 స్థానిక అవినీతిప్రజాప్రతినిధుల అవినీతి పరుల అక్రమ సంపాదనలు ఐటీ అధికారులకు ఆదాయ పన్ను శాఖ అధికారులకు ACB, స్పెషల్ సిబిఐ CIDకి,తెలియజేయండి నీతి నిజాయితీ గల అధికారులు ఈ ముందుగా రెవిన్యూ అవినీతి లంచగొండి అవినీతి కుక్కలను వ్యభిచారులను వదలొద్దు వాళ్ల తాలూకా బినామీ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇతర ఇతర బిజినెస్ లో ఉన్న అన్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ తో ఉన్న బినామీలను వదలొద్దునిరుద్యోగ యువ యువతీ యువకల్లారా మేధావులు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కి పని చెప్పండి అవినీతి అంతం వైపు అడుగులు వేయండి 🇮🇳 జైహింద్🇮🇳