భారత్ న్యూస్ విజయవాడ…మా ప్రభుత్వ విధానమే పోలవరం 45.72 మీటర్లు.. చంద్రబాబు గారి విజన్ నదుల అనుసంధానం లింక్ అయ్యి ఉందే, పోలవరం 45.72 మీటర్లకు..
పోలవరం 41.15 మీటర్లకి తన కేసులు కోసం, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా ఉండటం కోసం తాకట్టు పెట్టిందే జగన్ రెడ్డి. నాటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి భయపడి పోలావరం ఎత్తు తగ్గిస్తున్నా అని చెప్పిన జగన్ రెడ్డి. 41.15 మీటర్లకు అనుమతివ్వాలని కేంద్రానికి లెటర్లు రాసింది జగన్ రెడ్డి , ఇవిగో ఆధారాలు. ఫేజ్-1, 2 పేరుతో ఎత్తు తగ్గించే ప్రయత్నం చేసి.. ఇప్పుడు మాపై ఆ పత్రిక సాక్షిలో బురద జల్లుతున్నారు.
పోలవరం 45.72 మీటర్లకే మా విధానం. అందులో రెండో ఆలోచనే లేదు…