భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి:

ఉచిత ఇసుక విధానం సులభం చేస్తూ ఉత్తర్వులు.

సీనరేజి విధానం పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

డీఎంఎఫ్‌, సీనరేజీ ఛార్జీలు పూర్తిగా రద్దు.

సీసీ టీవీ మానిటరింగ్‌ ద్వారా ఇసుక సరఫరా పర్యవేక్షణ.

అక్రమ ఇసుక తరలిస్తే వాహనాలు సీజ్‌, బ్లాక్‌లిస్టు, యజమాని, డ్రైవర్‌పై కేసు.

అక్రమంగా ఇసుక తరలిస్తే పీడీ యాక్ట్‌ పెట్టే అవకాశం.