భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీ పొల్యూషన్‌పై సీజేఐ చంద్రచూడ్ ఆవేదన
దేశ రాజధానిలో పొల్యూషన్ వల్ల మార్నింగ్ వాక్‌కు వెళ్ళడం లేదన్న సీజేఐ
సుప్రీంకోర్టు ఆవరణలో నిన్న కొందరు జర్నలిస్టులతో ముచ్చటించిన చంద్రచూడ్
ఇటీవల డాక్టర్లను కలిస్తే వారు పగటిపూట బయటకు వెళ్ళొద్దని చెప్పినట్టు మీడియాకు తెలిపిన చంద్రచూడ్
శ్వాస కోశ వ్యాధులు వస్తాయని చెప్పడంతో మార్నింగ్ వాక్ ఆపేశానని వెల్లడి
నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్న చంద్రచూడ్