భారత్ న్యూస్ విజయవాడ…తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ఫైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కేసులపేరిట భయపెడదామని చూస్తున్నారు. ఇలాంటి కేసులకు మేం వెరవం. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తోనే ఉంటాం. ప్రజల ఎదుట రుజువు చేస్తూనే ఉంటాం.

-అనంత వెంకటరామిరెడ్డి గారు, అనంతపురం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు…