భారత్ న్యూస్ విజయవాడ…పశ్చిమగోదావరి జిల్లా
మొగల్తూరులో క్షుద్ర పూజలు కలకలం
మొగల్తూరు గ్రామపంచాయతీ పరిధి నక్కవారిపాలెంలో ఘటన
మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి ఉంటారని భావిస్తున్న స్థానికులు
మూడు నిమ్మకాయలు,కోడి గుడ్డు,మసి బొగ్గు,కుంకుమ,పసుపు అన్నం ముద్దలు ఎండుమిర్చి ఉపయోగించి క్షుద్ర పూజలు
భయాందోళనతో వణికిపోతున్న స్థానిక ప్రజలు ఈ రహదారి పై నిత్యం పిల్లలు స్కూల్ కి పెద్దలు మార్కెట్ కి ప్రయాణం చేస్తారు..