..భారత్ న్యూస్ అమరావతి..2014-19లో రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉండేవో, ఇప్పుడు గత 5 ఏళ్ళ చేతకాని పాలనలో రోడ్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి.
వచ్చే 5 ఏళ్ళలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు ఉండేలా డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ గారు, మేము పని చేస్తాం.
మళ్ళీ ఆ వైసీపీ భూతాన్ని రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైనా ఉంది…