భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం
సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహాన్నినేడు ఏర్పాటు చేశారు. సీజేఐ చంద్రచూడ్ ఆదేశాల
మేరకు పాతవిగ్రహానికి పలుమార్పులు చేస్తూ
న్యాయమూర్తుల లైబ్రరీలో దీనిని ఆవిష్కరించారు. న్యాయ దేవత విగ్రహంలో అంతకుముందు కళ్లకు
గంతలు, రెండు చేతుల్లో భాగంగా.. కుడిచేతిలో త్రాసు, ఎడమచేతిలో ఖడ్గం ఉండేవి. అయితే
నూతన విగ్రహంలో కళ్లకు గంతలు తొలగించారు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఖడ్గానికి బదులుగా రాజ్యాంగ
పుస్తకాన్ని ఉంచారు.