..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు!
ఏపీలో వచ్చే ఏడాది జనవరి లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి కొత్త డిజైన్‌తో రేషన్ కార్డులు అందజేయనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.