భారత్ న్యూస్ విజయవాడ…నారా లోకేష్‌ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలి
2024 ఎన్నికల ముందు నారా లోకేష్ చాలా కష్టాలు పడ్డాడు.. అవమానాలు పడ్డాడు
నారా లోకేష్ పడ్డ కష్టం వల్లే 134 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి
లోకేష్ అభిమానులుగా ఆయన్ని మూలన చూడడం మాకు నచట్లేదు – మహసేన రాజేష్…