భారత్ న్యూస్ విజయవాడ…అమెరికాలో ముగిసిన మంత్రి నారా లోకేష్ పర్యటన
అమెరికా నుంచి ఏపీకి బయల్దేరిన నారా లోకేష్ బృందం
పెట్టుబడులే లక్ష్యంగా వారం పాటు అమెరికాలో పర్యటన
టెస్లా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సహా పలు అంతర్జాతీయ కంపెనీల తో సమావేశమైన లోకేష్
ప్రముఖ కంపెనీల వర్క్‌షాప్‌ల్లో పాల్గొన్న లోకేష్
ఏపీలో తీసుకొచ్చిన కొత్త పాలసీల పై వివరించిన లోకేష్
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీల సుముఖత