భారత్ న్యూస్ విజయవాడ…నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద…
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేత..
4 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు…
ఇన్ ఫ్లో : 76,555 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో : 76,555 క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు…
పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.
ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450