.భారత్ న్యూస్ హైదరాబాద్…మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ రెడ్డితో పాదయాత్రకు రెడీ.. రేపా? ఎల్లుండా?

టైం చెప్తే కేటీఆర్, నేను.. ఇద్దరం
గన్ మెన్లు లేకుండా వస్తాం..‌ రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలి

నన్ను డీల్ చేయటం కాదు.. మెదటి రేవంత్ రెడ్డి సొంత కుర్చీని కాపాడుకోవాలి..

రేవంత్ రెడ్డిని ఎలా డీల్ చేయాలో రాసి పెట్టుకుంటున్నాం

పది నెలల కాలంలోనే 85వేల కోట్ల అప్పులు చేసింది రేవంత్ ప్రభుత్వం – హరీష్ రావు….