భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..భారత్ లోనే ఎక్కువమంది పేదలు

ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న అయిదు దేశాలలో భారత్ ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యు.ఎన్.డి.పి), ఆక్స్ఫర్డ్ పేదరిక మరియు మానవాభివృద్ధి అధ్యయన సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచీలో ఈ వివరాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా
భారత్లోనే 23.4 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు.