భారత్ న్యూస్ విజయవాడ…ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు

చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి నోటీసులు.

7 రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులు.

లేదంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొన్న అధికారులు.

ఈనెల 5న నోటిసులు జారీ చేసిన ధర్మవరం నీటిపారుదల శాఖ అధికారులు.

కేతిరెడ్డి మొత్తం మొత్తం 20 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారు అంటూ నోటీసులు.

ఈనెల 6న నోటీసులు అందుకున్న కేతిరెడ్డి PA…