భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం
ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ(సీసీఎస్) ఆమోదం
DRDO ఆధ్వర్యంలో అందుబాటులోకి రానున్న టెస్టింగ్ సెంటర్
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు