..భారత్ న్యూస్ అమరావతి.అమరావతి:

ఎక్స్‌లో టెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్..

టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరు.. 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత..

రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది..

ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నాం..

నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్-మంత్రి నారా లోకేష్‌.