..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం:ధాన్యం సేకరణపై జిల్లా అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం

గత ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైంది

నిబంధనలు లేకుండా ధాన్యం అమ్ముకోవచ్చు

ధాన్యం కొన్న 48గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు చెల్లింపు

రైతు వద్ద ప్రతి ధాన్యం గింజా కొంటాం:అచ్చెన్నాయుడు