..భారత్ న్యూస్ అమరావతి..వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను వదిలేసిన కడప ఎస్పీపై చర్యలు

సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితలపై ట్రోల్స్ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి, 41సి నోటీసులు ఇచ్చి వదిలేసిన కడప పోలీసులు.

వర్ర రవీందర్ రెడ్డిని వదిలేయడంపై సీరియస్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు, డీజీపీ ద్వారకా తిరుమలరావు.

కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ.. సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్ చేసిన డీజీపీ.