భారత్ న్యూస్ విజయవాడ,బ్యాంకు లింకేజీ రుణం తీసుకుంటే 9- 13.5 శాతం వడ్డీ. స్త్రీనిధి రుణం తీసుకుంటే 11 శాతం వడ్డీ. కానీ పీఎం ఎఫ్ఎంఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసి ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేసే డ్వాక్రా మహిళకు 6 శాతం తక్కువ వడ్డీకే రూ.40 వేల రుణ సాయం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.