భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి రైల్వే లైన్.

▪︎ 160 కిలోమీటర్ల వేగ పరిమితితో కొత్త అమరావతి రైల్వేలైన్ రూపకల్పన

▪︎ అమరావతి స్టేషన్ లో కోచింగ్ డిపోల వంటి ప్రధాన సౌకర్యాలు ఉంటాయి (ప్రారంభంలో 2-3 పిట్ లైన్లు ఉండే అవకాశం)