భారత్ న్యూస్ విజయవాడ…ఏలూరు జిల్లా
భీమడోలు పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచారం, ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయిన చిరుతపులి దృశ్యాలు..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు.. భీమడోలు ప్రాంతంలో చిరుతపులి అని నిర్ధారించిన ఉన్నత అధికారులు…