భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,రెవిన్యూ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కోట్లల్లో ప్రభుత్వ భూములు దేవుడి మాన్యాలు వక్స్ భూములు కుంటలు చెరువులు వాగులు వంకలు నదులు కొండలు గుట్టలు గ్రామ పంచాయితీ గ్రామకంఠం మఠం భూములు స్థలాలు బంజరు భూములు పార్కులు రోడ్లు స్మశానాలు ఆఖరుకు పాయకాన దొడ్లు కూడా పోనియ్యరు వాల్ల బంధువులు స్నేహితులు బినామీలుగా చూపి రెవిన్యూ రికార్డులు మార్చి పట్టాలు పాస్ బుక్స్ ఆన్ లైన్ NOC ఇచ్చి అమ్ముకుంటున్నారు అలాగే రియల్ ఎస్టేట్ భూకబ్జాదారులకు వ్యాపారులకు రాజకీయ నాయకులకు రౌడీలకు భూబకాసురులకు అమ్ముకుంతున్నారు ప్రభుత్వ భూమి కంట్లో పడితే కతమే ఆంధ్ర అయినా తెలంగాణఅయినా కర్నూలు అయినా కాకినాడ అయినా ప్రభుత్వాభూములు అమ్ముకోవటం అదేపని అనంతపురం అదేపని లంచగొంటి అధికారులు వాల్ల అనుచరులు VRO MRO RDO RI వాల్లు పనిచేసిన చోటఅంతా ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు లంచాలు తీసుకుంటు కోట్లకు పండగలెత్తారు ఇలాంటి రెవిన్యూ అధికారులు లెక్కలేనంత మంది అవినీతి భూకబ్జాదారులు వున్నారు భూకబ్జాలకు భూతగాదాలకు హత్యలకు గొడవలకు మొదటి కారకులు రెవిన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ పంచాయితీ రాజకీయనాయకులు రాజకీయ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూబకాసురులు🇮🇳