భారత్ న్యూస్ విజయవాడ…డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు నిచ్చింది.
LMV (లైట్ మోటార్ వెహికల్) డ్రైవింగ్ లైసెన్స్ తో 7500 కిలోల లోపు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చు అని తీర్పులో వెల్లడించింది.
సీజేఐ డీవై
చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హృషికేశ్ రాయ్,జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్ జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించాయి.